వెనకకు భగవద్గీత ముందుకు

8 అక్షరపరబ్రహ్మ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ అష్టమోऽధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

24 వ శ్లోకం

అగ్నిర్జోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్|
తత్ర ప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః|| 8-24 ||

అగ్ని, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఆరు నెలలుఅనే మార్గంలో బ్రహ్మ విధులు బ్రహ్మను చేరుకుంటారు.

© Copyright Bhagavad Gita in Telugu