వెనకకు భగవద్గీత ముందుకు

8 అక్షరపరబ్రహ్మ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ అష్టమోऽధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

4 వ శ్లోకం

అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్|
అధియజ్ఞోऽహమేవాత్ర దేహే దేహభృతాం వర|| 8-4 ||

నర శ్రేష్టుడా! నశించి పోయే తత్వం ఆది భూతం. జీవుడు ఆధి దైవతం. జీవుళ్ళలో ఆధి యజ్ఞుణ్ణి నేనే.

© Copyright Bhagavad Gita in Telugu