వెనకకు భగవద్గీత ముందుకు

8 అక్షరపరబ్రహ్మ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ అష్టమోऽధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

6 వ శ్లోకం

యం యం వాపి స్మరన్భావం త్యజత్యన్తే కలేవరమ్|
తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః|| 8-6 ||

కుంతీ కుమారా మరణ సమయంలో ఏవిషయాన్ని స్మరిస్తూ కళేబరాన్ని వదులుతారో, నిత్యమూ ఆ విషయాన్నే తలచుకోవడం చేత దానినే పొందుతారు.

© Copyright Bhagavad Gita in Telugu