వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

12 వ శ్లోకం

మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః|
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః|| 9-12 ||

వారు వృధా ఆశలతో దండగమారి కర్మలతో, అనవసరమైన జ్ఞానంతో, మతులు చెడి, భ్రాంతి గొలిపే అసురిక, రాకహస ప్రకృతిని ఆశ్రయించిన వారౌతారు.

© Copyright Bhagavad Gita in Telugu