వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

13 వ శ్లోకం

మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః|
భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్|| 9-13 ||

అర్జునా! మహాత్ములైతే దేవీ ప్రకృతిని, భూత రాశికి ఆది అయి నాశంలేని వాడిగా నన్ను తెలుసుక్ని అనన్య మనసుతో సేవిస్తారు

© Copyright Bhagavad Gita in Telugu