వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

16 వ శ్లోకం

అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్|
మన్త్రోऽహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్|| 9-16 ||

నేనే క్రతువుని, నేనే యజ్ఞాన్ని, పితరుల కర్పించ బడే ఆహుతునినేను. హోమం చేసే మూలికలు నేను. మంత్రాన్ని నేను. అగ్నిని ఆహుతిని కూడా నేనే.

© Copyright Bhagavad Gita in Telugu