వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

18 వ శ్లోకం

గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్|
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్|| 9-18 ||

నేను లక్ష్యమునూ, భరించేవాడిని, పాలించేవాడిని, అన్నిటికి సాక్షినీ, సర్వానికి నివాస స్తానాన్ని, అందరికి శరణ్యామును, ఆప్తుడిని, నేనే నిధినీ అవయమైన మూలకారణమూ.

© Copyright Bhagavad Gita in Telugu