వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

20 వ శ్లోకం

త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే|
తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోక-
మశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్|| 9-20 ||

వేదాధ్యయనము చేసిన వారును, సోమపానం కావించు వారును, స్వర్గలోకములను వాంచించుచు పరోక్షముగా నన్ను పూజింతురు. ప్రక్షాళితపాపులై వారు పుణ్య లోకమైన ఇంద్ర లోకమును పొంది స్వర్గ భొగముల ననుభవింతురు.

© Copyright Bhagavad Gita in Telugu