వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

22 వ శ్లోకం

అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే| తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్|| 9-22 ||

అనన్య భావంతో నన్ను చింతిస్తూ నాయందే నష్ఠలిగి, ఏజనులు నన్ను పరిపూర్ణంగా ఉపాసిస్తారో, వారి యోగకహేమాలను నేనే వహిస్తాను

© Copyright Bhagavad Gita in Telugu