వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

27 వ శ్లోకం

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్|
యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్|| 9-27 ||

అర్జునా నీవు ఏది తింటావో, ఏది చేస్తావో, ఏది హోమంచేస్తావో, ఏది దానం చేస్తావో, ఏది తపస్సు చేస్తావో, ఏ తపస్సు చేస్తావో అది నాకు అర్పించి చెయ్యి.

© Copyright Bhagavad Gita in Telugu