వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

28 వ శ్లోకం

శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబన్ధనైః|
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి|| 9-28 ||

ఈ ప్రకారంగా సన్యాసయోగంతో కూడుకున్న వాడై శుభాశుభ ఫాలాలు కలిసిన కర్మ భంధాల నుండి విడుదల పొంది, నీవు నన్ను చేౠకుంటావు.

© Copyright Bhagavad Gita in Telugu