వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

29 వ శ్లోకం

సమోऽహం సర్వభూతేషు న మే ద్వేష్యోऽస్తి న ప్రియః|
యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్|| 9-29 ||

నేను ప్రాణులందరిలోను సమంగా ఉన్నాను. నాకు ద్వేషింప తగినవారు అంటూ లేరు, ప్రేమించవలసిన వారూ లేరు. అయితే నన్ను భక్తితో ఎవరు సేవిస్తారో వాళ్ళు నాలో ఉంటారు. నేను వాళ్ళల్లో ఉంటాను.

© Copyright Bhagavad Gita in Telugu