వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

3 వ శ్లోకం

అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరన్తప|
అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసారవర్త్మని|| 9-3 ||

అర్జునా ఈ ధర్మంలో విశ్వాసం లేని పురుషులు నన్ను పొంద లేక మృత్యు సంసార మార్గం లోనే తిరుగుతున్నారు

© Copyright Bhagavad Gita in Telugu