వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

30 వ శ్లోకం

అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్|
సాధురేవ స మన్తవ్యః సమ్యగ్వ్యవసితో హి సః|| 9-30 ||

ఎంత దుర్మార్గుడైనా అతడు అనన్య భావంతో సేవిస్తే అతడు సరైన నిర్ణయం తీసుకున్న వాడే, కాబట్టి సత్పురుషుడుగానే ఎంచతగిన వాడు.

© Copyright Bhagavad Gita in Telugu