వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

31 వ శ్లోకం

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి|
కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి|| 9-31 ||

అర్జునా అతడు త్వరలోనే ధర్మాత్ముడై, శాశ్వతమైన శాంతిని పొందుతాడు. నాభక్తుడు నశించడని ప్రతిజ్ఞ చెయ్యి.

© Copyright Bhagavad Gita in Telugu