వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

32 వ శ్లోకం

మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేऽపి స్యుః పాపయోనయః|
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేऽపి యాన్తి పరాం గతిమ్|| 9-32 ||

అర్జునా! నన్ను ఆశ్రయించిన వాళ్ళు పాప యోనులు కానీ, స్త్రీలు, వైస్యులు, శూద్రులు కానీ వాళ్ళుకూడా ఉత్తమగతిని తప్పక పొందుతారు.

© Copyright Bhagavad Gita in Telugu