వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

5 వ శ్లోకం

న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్|
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః|| 9-5 ||

ప్రాణులు కూడా నాలో లేరు. నా యోగమహిమని చూడు. భూత రాశిని పుట్టిస్తాను, భరిస్తాను కాని ఆభూతాలలో ఉండను.

© Copyright Bhagavad Gita in Telugu