వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

6 వ శ్లోకం

యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్|
తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ|| 9-6 ||

సర్వత్రా సంచరించే ప్రచంఢ్ వాయువు ఎలాగైతే ఆకాశంలోనే ఉంటుందో, అలాగే అన్ని ప్రాణులు నా లోనే ఉన్నాయని తెలుసుకో.

© Copyright Bhagavad Gita in Telugu