వెనకకు భగవద్గీత ముందుకు

3 కర్మ యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ తృతీయోऽధ్యాయః - కర్మయోగః-

32 వ శ్లోకం

యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్|
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః|| 3-32 ||

ఎవరైతే అసూయాపరులై నా ఈ మతాన్ని అనుష్టించరో ఆ తెలివితక్కువ వాళ్ళు సర్వ జ్ఞానములనుండి వంచితులై నశించిపోతారని తెలుసుకో

 

© Copyright Sree Gita