వెనకకు భగవద్గీత ముందుకు

3 కర్మ యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ తృతీయోऽధ్యాయః - కర్మయోగః-

37 వ శ్లోకం

శ్రీభగవానువాచ|
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః| మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్|| 3-37 ||

శ్రీ భగవానుడన్నాడు; ఇవి కామము,క్రోధము,రజోగుణం నుండి ఉద్భవిస్తాయి.దానికి మహా ఆకలి.అది పాపిష్టిది.ఈలోకంలో అందరికి అదేశత్రువని తెలుసుకో.

 

© Copyright Sree Gita