వెనకకు భగవద్గీత ముందుకు

5 కర్మసన్యాస యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

7 వ శ్లోకం

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేన్ద్రియః| సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే|| 5-7 ||

కర్మ యోగంతో కూడుకుని, విశుద్ధం ఐన బుద్ధితో మనస్సు, ఇంద్రియాలను జయించి, అన్ని ప్రాణులలోని ఆత్మను తన ఆత్మగా తెలుసుకున్న వాడు కర్మలను చేసినా బంధంలో చిక్కుకోడు.

© Copyright Sree Gita