వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

25 వ శ్లోకం

శనైః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా| ఆత్మసంస్థం మనః కృత్వా న కిఞ్చిదపి చిన్తయేత్|| 6-25 ||

ధైర్యంతో కూడిన బుద్ధితో నెమ్మది నెమ్మదిగా మనస్సుని(బాహ్య ప్రపంచమ్నుండి మళ్ళించి)శాంతింప చేయాలి. మనస్సుని ఆత్మలో నిలిపి తదితరమైనది ఏదీ తలచుకోకూడదు.

© Copyright Bhagavad Gita in Telugu