వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

6 వ శ్లోకం

బన్ధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః|
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్|| 6-6 ||

స్వాధీనమైన మనస్సు అతని బంధువు. స్వాధీనంలో లేని మనస్సు అతనికి శతృవై శతృత్వంతో వర్తిస్తుంది.

© Copyright Bhagavad Gita in Telugu