వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

1 వ శ్లోకం

శ్రీభగవానువాచ|
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః|
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు|| 7-1 ||

శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు :- నాలో మనస్సును లగ్నం చేసి,యోగాన్ని అభ్యసిస్తూ నన్ను ఆశ్రయించి,నిస్సశయంగా,క్షుణ్ణంగా ఎలా తెలుసుకో గలవో దానిని గురించి వినుము.

© Copyright Bhagavad Gita in Telugu