వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

12 వ శ్లోకం

యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే|
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి|| 7-12 ||

ఇంకా ఏవి తామసిక,రాజసిక,సాత్విక భావాలో అవన్నీ నా వలన వస్తాయని గ్రహించు.అయితే నేను వాటిలో లేను అవినాలో ఉన్నాయి.

© Copyright Bhagavad Gita in Telugu