వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

20 వ శ్లోకం

కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యన్తేऽన్యదేవతాః|
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా|| 7-20 ||

తన సహజ స్వభావానికి లోనై ఆయా కోరికల వలన జ్ఞానం హరించుకు పోగా ఆయా నియమాలని పాటిస్తూ వారు ఇతర దేవతలను ఆరాధిస్తారు.

© Copyright Bhagavad Gita in Telugu