వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

21 వ శ్లోకం

యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి|
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్|| 7-21 ||

ఏయే భక్తుడు ఏయే రూపంలో భగవంతుడిని శ్రద్ధతో ఆరాధించాలని కోరతాడో ఆయా భక్తునికి ఆయాదేవతయందే అచంచలమైన శ్రద్ధని నేను కలిగిస్తాను.

© Copyright Bhagavad Gita in Telugu