వెనకకు భగవద్గీత ముందుకు

7 జ్ఞానవిజ్ఞాన యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ సప్తమోऽధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

22 వ శ్లోకం

స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే|
లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్|| 7-22 ||

అతడు శ్రద్ధతో కూడుకొని ఆరూపాన్ని ఆరాధించ సాగుతాడు.నాచే ప్రసాదింప బడిన ఆ కోరికలను,తాను ఆరాధించిన దేవతారూపంద్వారా పొందుతాడు .

© Copyright Bhagavad Gita in Telugu