వెనకకు భగవద్గీత ముందుకు

8 అక్షరపరబ్రహ్మ యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ అష్టమోऽధ్యాయః - అక్షరబ్రహ్మయోగః

12 వ శ్లోకం

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ|
మూధ్న్యా|ర్ధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్|| 8-12 ||

ఇంద్రియ ద్వారాలన్ని నిరోధించి, మనసును ఆత్మలో నిలిపి, శిరస్సులో తన ప్రాణశక్తిని నిలబెట్టి యోగ నిష్టని అవలంబించాలి.

© Copyright Bhagavad Gita in Telugu