వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

19 వ శ్లోకం

తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ|
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున|| 9-19 ||

ఓ అర్జునా! వేడి నిచ్చు వాడను నేనే. వర్షమును నిరోధించు వాడను నేనే. అమృతత్వమును, మూర్తీ భవించిన మరణమును నేనే. ఆధ్యాత్మికత్వమును, భౌతికత్వమును నాయందే కలవు.

© Copyright Bhagavad Gita in Telugu