వెనకకు భగవద్గీత ముందుకు

9 రాజవిద్యారాజగుహ్య యోగముు


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ నవమోऽధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

9 వ శ్లోకం

న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ|
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు|| 9-9 ||

ఓ ధనంజయా! ఆ కర్మలు నన్ను భంధించవు. ఆ కర్మలలో ఆసక్తి లేక నేను ఉదాసీనంగా ఉంటాను.

© Copyright Bhagavad Gita in Telugu