వెనకకు భగవద్గీత ముందుకు

6 ఆత్మసంయమ యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ పఞ్చమోऽధ్యాయః - సంన్యాసయోగః

1 వ శ్లోకం

శ్రీభగవానువాచ|
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః|
స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః|| 6-1 ||

శ్రీకృష్ణ భగవానుడు పలికినది: - కర్మఫలంపైన ఆధారపడకుండా, చేయవలసిన కర్మని ఎవరు చేస్తారోఅతదే కర్మ సన్యాసీ, కర్మ యోగీ కూడా అగ్ని కార్యాన్నీ, కర్మనీ వదిలేసినవాడు కాదు.

© Copyright Sree Gita